మనలో పంచభూతలు(1). భూమి మాంసము తో కూడిన కండరాలు ఎముకలు, చర్మం మొదలైన ఘనపదార్థాలు , (2).నీరు రక్తము లాలాజలం మొదలైన ద్రవ పదార్థాలు,(3)గాలి ఊపిరితిత్తుల్లో లోని గాలి, త్రేన్పులు మొదలైన గాలి పదార్థాలు, (4). అగ్ని మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.6F,జటరాగ్ని మొదలైన అగ్ని స్వభావం,(5).ఆకాశం కడుపు , చెవి మొదలైన వాటిలో ఖాళీ మన శరీరంలో "నేను "అనే భావం ఎక్కడ పుడుతుంది అదియే జీవుడు ఈ జీవుడు దేవుడిని కనుగొనాలి అంటే నేను (తాను )ఎవరో తెలుసుకోవాలి? అని అంటారు పెద్దలు. గుండె కొట్టుకోవడం మనం పుట్టకముందు తల్లి గర్భంలో నుంచి మొదలై మరణించేంతవరకు ఎలా పనిచేస్తూ ఉంది? మనం ఊపిరిని వదులుతూ తీసుకుంటూ ఏ శక్తితో( ఆత్మ) జీవించి ఉన్నాము? ఓం నమఃశివాయ 🙏🙏🙏మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి