7, ఏప్రిల్ 2026, మంగళవారం

08ఏప్రిల్2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

 *🪷08ఏప్రిల్2026🪷*  

  *దృగ్గణిత పంచాంగం*  

                   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం*  

 *ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : షష్ఠి* రా 07.01 వరకు ఉపరి *సప్తమి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : మూల* పూర్తిగా *రోజంతా రాత్రితో సహా*

*యోగం : వరీయాన్* సా 05.11 వరకు ఉపరి *పరిఘ*

*కరణం  : వణజి* రా 07.01 ఉపరి *భద్ర* పూర్తిగా రాత్రంతా

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 08.00 & 09.00 - 10.00*               

అమృత కాలం  :*రా 01.38 - 03.25*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    :మ02.52 - 04.40*

*దుర్ముహూర్తం  :ప11.45- 12.34*

*రాహు కాలం  :మ12.09- 01.43*

గుళికకాళం      :*ఉ 10.36 - 12.09*

యమగండం    : *ఉ 07.30 - 09.03*

సూర్యరాశి : *మీనం*                       

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.05*   

సూర్యాస్తమయం :*సా 06.30*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం        :*ఉ 05.57- 08.26*

సంగవ కాలం         :*08.26 - 10.55*

మధ్యాహ్న కాలం    :*10.55 - 01.24*

అపరాహ్న కాలం   :*మ 01.24- 03.53*

*ఆబ్ధికం తిధి     :చైత్ర బహుళ షష్ఠి*

సాయంకాలం    :*సా 03.53- 06.21*

ప్రదోష కాలం       :*సా 06.21- 08.40*

రాత్రి కాలం          :*రా 08.40- 11.46

నిశీధి కాలం         :*రా11.46- 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.24 - 05.10*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ వేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్*


*రత్నగాంగేయ కేయూర బాహుజ్జ్వలా*

*శారదా పాతుమాం లోకమాతా సదా*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

కామెంట్‌లు లేవు: