*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌷గురువారం🌷*
*09ఏప్రిల్2026*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : సప్తమి* రా 09.19 వరకు ఉపరి *అష్టమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : మూల* ఉ 08.48 వరకు ఉపరి *పూర్వాషాఢ*
*యోగం : పరిఘ* సా 05.58 వరకు ఉపరి *శివ*
*కరణం : భద్ర* ఉ 08.12 *బవ* రా 09.19 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 10.00 & 11.00 - 12.00*
అమృత కాలం : *ఈరోజు లేదు*
అభిజిత్ కాలం : *ప 11.44 - 12.34*
*వర్జ్యం : ఉ 07.01 - 08.48 & రా 07.28 - 09.15*
*దుర్ముహూర్తం : ఉ 10.05 - 10.55 మ 03.03 - 03.53*
*రాహు కాలం :మ01.42- 03.15*
గుళికకాళం : *ఉ 09.03 - 10.36*
యమగండం : *ఉ 05.57 - 07.30*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *ధనస్సు*
సూర్యోదయం :*ఉ 06.05*
సూర్యాస్తమయం :*సా 06.31*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.57 - 08.26*
సంగవ కాలం :*08.26 - 10.55*
మధ్యాహ్న కాలం :*10.55 - 01.24*
అపరాహ్న కాలం :*మ 01.24-03.53*
*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ సప్తమి*
సాయంకాలం :*సా 03.53- 06.22*
ప్రదోష కాలం :*సా 06.22- 08.40*
రాత్రి కాలం :*రా 08.40 - 11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.10*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*
*సత్యరూపసదాచార*
*సత్యధర్మపరాయణ*
*సత్యాశ్రయపరోక్షాయ*
*దత్తాత్రేయ నమోఽస్తుతే*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి