ఈ ప్రశ్నకు బదులేది 13
ఈరోజు మన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది.
నీచులు ఏ పని ప్రారంభించరు మధ్యములు ప్రారంభించి మధ్యలోనే వదులు వేస్తారు కానీ ఉత్తములు మాత్రము ఎటువంటి కష్ట నష్టం ఏర్పడ్డ వాళ్లు ప్రారంభించిన పనిని ఆశాంతం చేస్తారు అని తెలిపే ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఏమిటి
సవివరంగా వివరించగలరు.
ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి