*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *బుధవారం*🌷
*🪷29 జూలై 2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*🌹వ్యాసపూర్ణిమ🌹*
*🙏గురుపూర్ణిమ🙏*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - గ్రీష్మ ఋతౌః*
*ఆషాఢ మాసం - శుక్లపక్షం*
`*తిథి :*పౌర్ణమి* రా 08.05 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*
`వారం :*బుధవారం* (సౌమ్యవాసరే)
`*నక్షత్రం:ఉత్తరాషాఢ* మ 03.37 వరకు ఉపరి *శ్రవణం*
*యోగం : ప్రీతి* రా 11.58 వరకు ఉపరి *ఆయుష్మాన్*
*కరణం : భద్ర* సా 07.14 బవ రా 08.05 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 06.00 - 07.30 & 09.00 - 10.00 సా 04.30 - 05.30*
అమృత కాలం : ఉ 08.34 - 10.20
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : రా 07.58 - 09.42*
*దుర్ముహూర్తం*: *ప11.48-12.40*
*రాహు కాలం : మ12.14-01.51*
గుళికకాళం : *మ 10.37 - 12.14*
యమగండం : *ఉ 07.24 - 09.00*
సూర్యరాశి : *కర్కాటకం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 05.54*
సూర్యాస్తమయం :*సా 06.51*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.47 - 08.22*
సంగవ కాలం :*08.22 - 10.56*
మధ్యాహ్న కాలం :*10.56 - 01.31*
అపరాహ్నకాలం :*మ 01.31-04.06*
*ఆబ్ధికం తిధి : ఆషాఢ పూర్ణిమ*
సాయంకాలం :*సా 04.07- 06.41*
ప్రదోష కాలం :*సా 06.41 - 08.54*
రాత్రి కాలం :*రా 08.54 - 11.52*
నిశీధి కాలం :*రా 11.52 - 12.36*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.18 - 05.03*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి