*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹30ఆగష్టు2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం*
*తిథి : విదియ* ఉ 09.36 వరకు ఉపరి *తదియ*
*వారం :ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : ఉత్తరాభాద్ర* రా 03.44 వరకు ఉపరి *రేవతి*
*యోగం : శూల* రా 03.46 వరకు ఉపరి *గండ*
*కరణం : గరజి* ఉ 09.36 *వణజి* రా 09.17 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 07.00 - 09.00 మ 03.30 - 04.30*
అమృత కాలం : *రా 10.56 - 12.32*
అభిజిత్ కాలం : *ప 11.43 - 12.33*
*వర్జ్యం : మ 01.19 - 02.55*
*దుర్ముహూర్తం : సా 04.42-05.32*
*రాహు కాలం : సా 04.49-06.22*
గుళికకాళం : *మ 03.15- 04.49*
యమగండం : *మ 12.08 - 01.41*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మీనం*
సూర్యోదయం :*ఉ 06.02*
సూర్యాస్తమయం :*సా 06.31*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.54 - 08.23*
సంగవ కాలం :*08.23 - 10.53*
మధ్యాహ్న కాలం : *10.53 - 01.23*
అపరాహ్న కాలం : *మ 01.23- 03.52*
*ఆబ్ధికం తిధి : శ్రావణ బహుళ తదియ*
సాయంకాలం : *సా 03.52 - 06.22*
ప్రదోష కాలం : *సా 06.22- 08.40*
రాత్రి కాలం : *రా 08.40- 11.45*
నిశీధి కాలం : *రా 11.45 - 12.31*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌞 *సూర్య నమస్కారం*🌞
*చేసేటప్పుడు*
🙏 *పఠించవలసిన శ్లోకం*🙏
బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే మహేశ్వరమ్ సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్
ప్రాతర్భజామి సవితార మనంత శక్తిమ్
పాపౌఘశత్రు భయరోగ హరం పరంచ
తం సర్వలోక కలనాత్మక కాలమూర్తిమ్
సంసార బంధన విమోచన మాది దేవమ్
*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి