*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *సౌమ్యవారం*🌷
*🪷23సెప్టెంబర్26🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*భాద్రపద మాసం - శుక్ల పక్షం*
*తిథి : ద్వాదశి* రా 10.50 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : బుధవారం* ( సౌమ్యవాసరే )
*నక్షత్రం : శ్రవణం* ఉ 09.08 వరకు ఉపరి *ధనిష్ఠ*
*యోగం : సుకర్మ* సా 04.27 వరకు ఉపరి *ధృతి*
*కరణం : బవ* ఉ 10.21 *బాలువ* రా 10.50 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : *ప 11.34 - 01.15*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : మ 01.23 - 03.05*
*దుర్ముహూర్తం :ప 11.35- 12.24*
*రాహు కాలం :మ12.00- 01.31*
గుళికకాళం : *మ 10.29 - 12.00*
యమగండం :*ఉ 07.27 - 08.58*
సూర్యరాశి : *కన్య
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 06.05*
సూర్యాస్తమయం :*సా 06.12*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.56 - 08.22*
సంగవ కాలం :*08.22 - 10.47*
మధ్యాహ్న కాలం : *10.47 - 01.12*
అపరాహ్న కాలం : *మ 01.12- 03.38*
*ఆబ్ధికం తిధి :భాద్రపద శుద్ధ ద్వాదశి*
సాయంకాలం : *సా 03.38- 06.03*
ప్రదోష కాలం : *సా 06.03- 08.26*
రాత్రి కాలం : *రా 08.26 - 11.36*
నిశీధి కాలం : *రా 11.36 - 12.24*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.09*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🪷🪷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🪷🪷🍃🌷
🌹🌷🪷🪷🪷🪷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి