ఈ రోజు పంచాంగం 27.09.2026 Sunday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస క్రిష్ణ పక్ష ప్రతిపత్తి తిథి భాను వాసర ఉత్తరాభాద్ర నక్షత్రం వృద్ధి యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శ్రాద్ధ కర్మ తిథి : ప్రతిపత్తి.
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి