*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *సౌమ్యవారం*🌷
*🪷30సెప్టెంబర్26🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*భాద్రపద మాసం - బహుళ పక్షం*
*తిథి : చవితి* మ 02.55 వరకు ఉపరి *పంచమి*
*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : భరణి* ఉ 07.36 వరకు ఉపరి *కృత్తిక*
*యోగం : వజ్ర* రా 12.20 వరకు ఉపరి *సిద్ధి*
*కరణం : బాలువ* మ 02.55 *కౌలువ* రా 01.45 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ09.00-10.00 సా04.00-05.00*
అమృత కాలం : *రా 03.48 - 05.17*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : సా 06.49 - 08.19*
*దుర్ముహూర్తం : ప11.33 - 12.21*
*రాహు కాలం : మ11.57 - 01.27*
గుళికకాళం : *మ 10.27 - 11.57*
యమగండం : *ఉ 07.27 - 08.57*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మేషం/వృషభం*
సూర్యోదయం :*ఉ 06.06*
సూర్యాస్తమయం :*సా 06.06*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.57 - 08.21*
సంగవ కాలం :*08.21 - 10.45*
మధ్యాహ్న కాలం : *10.45 - 01.09*
అపరాహ్నకాలం : *మ 01.09-03.33*
*ఆబ్ధికం తిధి : తిధి ద్వయం చవితి/పంచమి*
సాయంకాలం : *సా 03.33 - 05.57*
ప్రదోష కాలం : *సా 05.57 - 08.21*
రాత్రి కాలం : *రా 08.21 - 11.34*
నిశీధి కాలం : *రా 11.33 - 12.21*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.09*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🪷🪷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🪷🪷🍃🌷
🌹🌷🪷🪷🪷🪷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి