10, సెప్టెంబర్ 2026, గురువారం

మూత్రద్వారంలో రాళ్లు

 మూత్రద్వారంలో రాళ్లు మరియు మూత్రంలో మంట నివారణ కొరకు అద్బుత యోగం -


 తుత్తురు బెండ చెట్టు అయిదు ఆకులు తీసుకుని వాటిని నలిపి పావులీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఒక చెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటపడతాయి.



గమనిక - తుత్తురు బెండ చెట్లు పల్లె ప్రాంతాలలో విరివిగా దొరకును. పట్టణప్రాంతాలలో ఖాళి స్థలాల్లో విరివిగా లభించును. దీనిని ముద్రబెండ మరియు పిచ్చిబెండ అని కూడా అంటారు. 



2 కామెంట్‌లు:

Srinivas చెప్పారు...

Please be careful while suggestiing something for all.

1. There is a scientifi method of testing. There is a control group and random group and they measure improvement. Without scientific study, one can not generalize a fact.
2. It may be working for you. That may be because you are fit and young or whatever. It may not be suitable for someone old etc.
3. There is something called fluke. One off etc.

cbs చెప్పారు...

ఒక ఆయుర్వేద వైద్యుడు ఇచ్చిన సలహా ఇది.. అల్లోపతి వైద్యానికి ఆయుర్వేద వైద్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.అల్లోపతి లోపల ఆపరేషన్ తప్పనిసరి అనేటువంటి కేసులు కూడా ఆయుర్వేదంలో తగ్గించవచ్చని ఆయుర్వేద డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు