19, సెప్టెంబర్ 2026, శనివారం

వేంకటేశాయ

 ఓం నమో వేంకటేశాయ🕉️🙏Govindaya


🙏కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే 

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।

ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః

వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే 

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్🙏



కామెంట్‌లు లేవు: