ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం,అక్టోబర్.30,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం
తిథి:పంచమి రా11.41 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మృగశిర మ1.52 వరకు
యోగం:శివం రా2.05 వరకు
కరణం:కౌలువ మ12.54 వరకు తదుపరి తైతుల రా11.41 వరకు
వర్జ్యం:రా9.38 - 11.07
దుర్ముహూర్తము:ఉ8.18 - 9.03 మరల మ12.06 - 12.52
అమృతకాలం:ఉ7.08 వరకు మరల రా2.49 - 4.18
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:తుల||చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.00|| సూర్యాస్తమయం:5.29
సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి