3, అక్టోబర్ 2026, శనివారం

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 03.10.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస క్రిష్ణ పక్ష సప్తమి తదుపరి అష్టమి తిథి స్థిర వాసర ఆర్ద్ర నక్షత్రం వారియాన్ యోగః బవ తదుపరి బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 


శ్రాద్ధ కర్మ తిథి : అష్టమి .


 

నమస్కారః , శుభోదయం

కామెంట్‌లు లేవు: