🌺🪴🌺🪴🌺🪴🌺🪴
*ఒక మనిషి, ఇంకొక మనిషిని*
*ఇష్టపడుతాడు.. కానీ*
*అతని మేధావితనాన్ని ఇష్టపడడు..?*
*ఎందుకంటే*
*ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు..!*
*నచ్చని మనిషి గురించి మాట్లాడకండి,*
*ఇష్టం లేని వ్యక్తిని తలవకండి*
*మనల్ని చులకన చేసే మనషుల్ని అస్సలు పట్టించుకోకండి..*
*అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం..!!*
🪷☘️ *స్వచ్ఛమైన శుభోదయం..*🪷☘️
_*Have a successful Saturday & a great weekend ahead...*_
🎋🌾🎋🌾🎋🌾🎋🌾
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి