విదేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్లు, సంగీత ప్రియులు సంగీతం నేర్చుకోవాలని అభిలాష పడే వారి కోసం ఆన్లైన్లో సంగీత క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది .
బాల బాలికలు ఈ క్లాసులు లో చేరవచ్చు .
మీరు మీ కుమార్తెను గాని మీకుమారుని గాని ఈ క్రాసులలో చేర్పించదల్చుకొనిన మీ ఫోను నెంబర్ తో లేక మీ ఈమెయిల్ ఐడి తో కింద కామెంట్ రూపంలో పేర్కొని వివరాల కోసం సంప్రదించగలరు.
గమనిక మీరు పెట్టే కామెంట్ ఇక్కడ పబ్లిష్ చేయబడదు కాబట్టి పర్సనల్గా పంపించినట్లు భావించవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి