22, నవంబర్ 2026, ఆదివారం

అద్వైత స్థితి

  జాగ్రదవస్థలోనే.. ప్రపంచం, లౌకిక వ్యవహారం.. వైశ్వానర సాక్షిలో జరిగేవ్యవహారాలు..


 స్వప్నావస్థలో.. సూక్ష్మ శరీరం, మనోచాంచల్యం, చిత్తభ్రమలు.. తైజసుడు.. సాక్షిగా జరిగే వ్యవహారం... ఇవన్నీ ద్వైతస్థితిలో... చిదాభాస తో జరిగేవి!


సుషుప్తి లో ఇవేవీలేవు! అద్వైత స్థితిలో..ప్రాజ్ఞుడు గా..

తన స్వరూపంలో తానుంటాడు!


 ఆస్థితియే అద్వైతం!అందు లో వ్యవహారమే లేదు! మౌనం మాత్రమే! అదే..తురీయం! ఉన్నది అదొక్కటే!

అదే..అవస్థలకు.. ద్వైతస్థితిలో...సాక్షి గా ఉండి‌ ప్రకాశిస్తుంది!


అద్వైతస్థితిలో సాక్షి కూడా లేడు!ప్రపంచమే లేదు! శివఃకేవలోహమ్ 💞 🚩 💓

కామెంట్‌లు లేవు: