గో మూత్రంతో అనేక రోగాలకు చికిత్స చేయవచ్చని చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు చెపుతున్నారు. దీనికి మూల కరణం గో మూత్రం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి రోగాలను తగ్గిస్తుంది. అదే విధంగా ఈ కరోనా వ్యాధికి కూడా గో మూత్రం ఎందుకు పనిచేయదని అనిపిస్తున్నది. రోజు 10 ml. గో మూత్రాన్ని ఉదయం క్రమం తప్పకుండ సేవిస్తే ఈ కరోనా రోగ నివారణకు ఉపయోగ పడవచ్చు. పతంజలి ఆయుర్వేద వారు గోమూత్ర ఆర్క్ సరఫరా చేస్తున్నారు. ఈ గో మూత్ర ఆర్క్ ఈ కరోనా మహమ్మారిని నిర్ములించటానికి పని చేస్తుందని అనిపిస్తున్నది. డాక్టర్లు ఈ విషయాన్నీ గమనించి సత్వరమే ఈ గోమూత్ర థెరపీని ప్రారంభిస్తే బాగుంటుంది.
సర్వేజనా సుఖినోభవంతు.
ఓం శాంతి శాంతి శాంతిహీ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి