*_పండు తింటే అరిగిపోతుంది._*
*_తినకపోతే ఎండిపోతుంది._*
*_జీవితం కూడా నువ్వు ఖుషీగా గడిపినా,_*
*_భయపడుతూ గడిపినా కరిగిపోతుంది.._*
*_బాగా వికసించినప్పుడే,_*
*_పూలు కోసుకోవాలి లేకపోతే వాడిపోతాయి.._*
*_అదేవిధంగా,_*
*_అవకాశాలు వచ్చినప్పుడే వినియోగించుకోవాలి.._*
*_ఆత్మవిశ్వాసం, ధైర్యం, తెలివి, పట్టుదల..._*
*_ఇలా వీటన్నింటిని కప్పి ఉన్న,_*
*_భయం,బిడియం అనే పొరలను,_*
*_ఎవరైతే, ఎప్పుడైతే తొలగిస్తారో,_*
*_వాళ్ళ జీవితంలో అభివృద్ధి మొదలైనట్లే.!_*
*_వ్యక్తుల వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ ఎప్పుడూ బాధపడకండి.._*
*_ఎందుకంటే ఈ రెండూ కూడా,_*
*_మీరు స్పందించనంతసేపూ బలహీనమైనవే.._*
*_అలాగే_*
*_జీవితంలో ముందుకు వెళ్ళాలి_*
*_అనుకున్నప్పుడు కాలం నిన్ను_*
*_వెనక్కు లాగేస్తున్నదని బయపడకు_*
*_వెనక్కు లాగబడిన బాణమే_*
*_వేగంగా చాలా దూరం వెళ్లగలదు_*
*_నమ్మకాన్ని కోల్పోకు_*
*_విజయం మనదే అవుతుంది_*🏵️👏
*_✡సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*💐🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి