మూడవ నేత్రం అందరికీ యుంది.కానీ దానిని సవ్య మార్గమునకు ఉపయెూగిచుటే ఙ్ఞానం జీవన్ముక్తి.లేనిచో అజ్ఞానము. యీ నేత్ర లక్షణము కాంతి వలన మనస్సు మనస్సువలన బుధ్ది మారు చుండుట. మంచి ఆలోచనలు చేయుటే యెగిరి. అది మానవ ఆరోగ్య జీవన మనుగడకు మాత్రమే ఉపయెూగపడవలె. లేదా జీవ నాశనమే. దీనినే ఫాలనేత్రుడు. యిది యే ఆజ్ఞా చక్రము. దానినుండి కమాండ్ అనగా ప్రేరణ కలుగును. ఫ అను లక్షణము phఫల్గుణీ కాంతి దానికి పూర్వాపరాలు అనగా ముందు వెనుక లుగా అనగా కాంతి కిరణములు లలాటమందున్నప్పుడు పూర్వ భాగంలో తెలియును .అది అణుశక్తి ఆత్మ శక్తి యే అది పరమేశ్వరుని లలాట శక్తి దానిని ప్రత్యక్షంగా చూచుట అసంభవం.అందుకే అది ప్రకృతిని కళావిహీనం చేసినది. అది ఉత్తర భాగంలో అనగా మార్పు చెందిన గాని కాంతి లక్షణం. అదియే జీవ సంబంధమైన తేజో లక్షణము. E అనే ఆంగ్ల అక్షరం యెుక్కయెుక్క స్త్రీ శక్తి అనగా జీవ శక్తి ఫల్గుణీ ఎఫ్ గా మార్పు. యిది కూడా వేద మూలము. ఎప్పుడో వేద భాగములు వలస వెళ్ళే యని ఎందుకనగా మన ప్రాంతంలో అసుర ప్రవృత్తి పూర్తిగా ఆవరించుట వలన. అసుర ప్రవృత్తి అనగా ఙ్ఞానాన్ని మరుగున పరచుట. సత్యం యెుక్క లక్షణము మనకు అవసరం లేదు. అందువలననే యిప్పటి కైనా అది రక్షించబడాలి.మనిషి ద్వారానే రక్షణ. ఎవరో రారు. భూమిపై మానవుని ద్వారానే యిది జరుగ వలెనను. భూమధ్యరేఖకు దగ్గరగా యున్న సింహరాశిలో సుమారుగా 12 డిగ్రీలడిగ్రీల మఘ నక్షత్ర మాగ్నెట్ కాంతియే రెండుగా మారి పూర్వ ఉత్తర ఫల్గుణీ గా ప్రకాశవంతమైన భూమికి చేరుట. దీని లక్షణము ఉదాహరణకు అర్జున తత్వం. ఫలగుణీ కాంతియే పాశుపతాస్త్రం అనగా త్రిశూలశక్తి అది మహా విస్ఫోటన కాంతిని మనకు తెలియును. అందుకే అంత సైన్యమను అంత బలవంతులను సంహరించి ధర్మ స్ధాపనయని.ఆశక్తిని ఉప సమీపం నుండి కృష్ణ రూపంలో నడిపించుట. మూల శక్తి కృష్ణ తత్వమే ఆటమ్ అని అదియే ఆత్మ యని తెలి యును.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
24, జులై 2020, శుక్రవారం
మూడవ నేత్రం
మూడవ నేత్రం అందరికీ యుంది.కానీ దానిని సవ్య మార్గమునకు ఉపయెూగిచుటే ఙ్ఞానం జీవన్ముక్తి.లేనిచో అజ్ఞానము. యీ నేత్ర లక్షణము కాంతి వలన మనస్సు మనస్సువలన బుధ్ది మారు చుండుట. మంచి ఆలోచనలు చేయుటే యెగిరి. అది మానవ ఆరోగ్య జీవన మనుగడకు మాత్రమే ఉపయెూగపడవలె. లేదా జీవ నాశనమే. దీనినే ఫాలనేత్రుడు. యిది యే ఆజ్ఞా చక్రము. దానినుండి కమాండ్ అనగా ప్రేరణ కలుగును. ఫ అను లక్షణము phఫల్గుణీ కాంతి దానికి పూర్వాపరాలు అనగా ముందు వెనుక లుగా అనగా కాంతి కిరణములు లలాటమందున్నప్పుడు పూర్వ భాగంలో తెలియును .అది అణుశక్తి ఆత్మ శక్తి యే అది పరమేశ్వరుని లలాట శక్తి దానిని ప్రత్యక్షంగా చూచుట అసంభవం.అందుకే అది ప్రకృతిని కళావిహీనం చేసినది. అది ఉత్తర భాగంలో అనగా మార్పు చెందిన గాని కాంతి లక్షణం. అదియే జీవ సంబంధమైన తేజో లక్షణము. E అనే ఆంగ్ల అక్షరం యెుక్కయెుక్క స్త్రీ శక్తి అనగా జీవ శక్తి ఫల్గుణీ ఎఫ్ గా మార్పు. యిది కూడా వేద మూలము. ఎప్పుడో వేద భాగములు వలస వెళ్ళే యని ఎందుకనగా మన ప్రాంతంలో అసుర ప్రవృత్తి పూర్తిగా ఆవరించుట వలన. అసుర ప్రవృత్తి అనగా ఙ్ఞానాన్ని మరుగున పరచుట. సత్యం యెుక్క లక్షణము మనకు అవసరం లేదు. అందువలననే యిప్పటి కైనా అది రక్షించబడాలి.మనిషి ద్వారానే రక్షణ. ఎవరో రారు. భూమిపై మానవుని ద్వారానే యిది జరుగ వలెనను. భూమధ్యరేఖకు దగ్గరగా యున్న సింహరాశిలో సుమారుగా 12 డిగ్రీలడిగ్రీల మఘ నక్షత్ర మాగ్నెట్ కాంతియే రెండుగా మారి పూర్వ ఉత్తర ఫల్గుణీ గా ప్రకాశవంతమైన భూమికి చేరుట. దీని లక్షణము ఉదాహరణకు అర్జున తత్వం. ఫలగుణీ కాంతియే పాశుపతాస్త్రం అనగా త్రిశూలశక్తి అది మహా విస్ఫోటన కాంతిని మనకు తెలియును. అందుకే అంత సైన్యమను అంత బలవంతులను సంహరించి ధర్మ స్ధాపనయని.ఆశక్తిని ఉప సమీపం నుండి కృష్ణ రూపంలో నడిపించుట. మూల శక్తి కృష్ణ తత్వమే ఆటమ్ అని అదియే ఆత్మ యని తెలి యును.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి