శక్తి పరిమాణం గురించి వక పరిశీలన. దీనికి కొలత కలదా? అనంతమా?సూక్ష్మమా? అనంతమైన కొలమానం కలిగి యుండవలె. సూక్ష్మమునకునూ కొలత యుండవలె. దీనిని ఎవరైనా కొలిచితిరా? లేదే దీనినే మహా అని సంబంధం. ఆత్మ మహా అని పివవచ్చును. దానికి మాత్రమే పై శబ్ద నిర్వచనము. మహాదేవ దేవునికి మహా అని పేరు. మహా అనగా ఈ అనే శక్తి వ్యాప్తిని దానికి దేశ మాన కాల రంగు రుచి వాసన లేనిదని అది ఏ పదార్ధరూపమైనగాని పొందవచ్చును. మహాదేవ శివ కేశవ సంబంధమైన లేక రెండింటి రూపమైన బ్రహ్మ పదార్ధమా? బ్రహ్మ పదార్ధం అర్ధం కాదు. దానిని రజోగుణం చైతన్యమైనగానీ లేదాలేదావిడదీసినగాని తెలియదు. దీనిని బ్రహ్మాణమీశం కమలాసనస్థాం వృషీంశ్ఛదివ్యాన్ ఉరగంశ్చదివ్యాన్, అని బ్రహ్మండము అణువని అది ఈశం అని కమలాసనుడైన బ్రహ్మ మని బ్రహ్మ మునకు పూర్వం శివ కేశవ రాహు కేతు తత్వ మని దానిని తెలియుటయే బ్రహ్మమని తెలియువు. బ్రహ్మము అనగా బ్రహ్మకు అతీతమైన. అటులనే మహా శబ్దంలే ఎమ్ హెచ్ అనే పదములు మ హ ౦ పూర్వము యెక్క హవిస్సు తత్వము బ్రాహ్మణ మని పూర్ణ శక్తి వ్యాప్తి మహా యని దానికి మహా లక్ష్మీ మహా సరస్వతీ, మహా కాళీ యని సంబంధం కూడా యిదియే. వ్యవహారికంగా లక్ష్మి, సరస్వతి, కాళీ సంబంధం. కాని మహా అనే పదాన్ని శక్తి లక్షణము అది పదార్ధరూపము కాదని విశేషమైన మూల శక్తి రూపమని అదే పరబ్రహ్మ మని తెలియును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి