బ్రాహ్మణ సంక్షేమ వేదిక వార్తలు:
బ్రాహ్మణ సంక్షేమ వేదిక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని అనేక మంది బ్రాహ్మణులకు రాయితీలతో సేవలు అందిస్తున్న విషయం మీకు తెలుసు.
అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్, బంజారా హిల్స్ లో నేత్రం విభాగం లో సూపర్ స్పెషలిటీ సేవలు అందిస్తున్న High Sight Eye hospital తో మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం OP లో 50 %,కేటరాక్ట్ ఆపరేషన్ లో 10 %, కంటి పరీక్షలలో 30% ,అడ్మిట్ అయినవారికి ఉచితంగా రూమ్ ఏర్పాటు చేయడం వంటి రాయితీలు ఉంటాయి. దయచేసి బ్రాహ్మణ బంధు మిత్రులందరూ ఈ సేవలను అందుకోవచ్చు.
హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చదలవాడ ఉష గారికి ,మేనేజర్ శ్రీ రాంబాబు గారికి , ఈ ఒప్పందం కోసం కృషి చేసిన శ్రీ టిడివి ప్రసాద్ గారికి,శ్రీ సుబ్బారావు గారికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.
ధన్యవాదాలు
బాలశ్రీనివాసులు
వ్యవస్థాపక కార్యదర్శి
బ్రాహ్మణ సంక్షేమ వేదిక
9059550280
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి