16, జులై 2022, శనివారం

అర్థంకాని శివాలయాలు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

💐 *శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు* 💐


💐 *మహానంది*  💐

శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది.

బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది

ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.


💐 *ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )*

కె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.


💐 *ఆదిలాబాద్ జిల్లాలోని  శ్రీ బుగ్గా రామేశ్వరాలయం*

ఈఅలయంలో  శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.


💐 *కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ము దేవాలయంలో  నంది* ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్


💐 *అలంపూర్ బాల బ్రహేశ్వర* లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి .కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.


💐 *వరంగల్ జిల్లా  వెయ్యిస్తంభాల గుడి*

ఇక్కడ సంగీత స్తంభాలు గలవు.

ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.


💐 *ద్రాక్షారామం* ఈశివలింగం

 పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.


💐 *భీమవరంలో సోమేశ్వరుడు.*

ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు


💐 *కోటప్పకొండ* ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి.

ఇక్కడికి కాకులు అసలు రావు


💐 *గుoటూరు జిల్లా చేజర్ల*

ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి . 

లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే  శవంకుళ్లిన వాసన వస్తుంది.

  ఉత్తరభాగంలో నీరుపోస్తే  అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.


💐 *బైరవకొన* ఇక్కడ కాకులు రావు.

అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.


💐 *యాగంటి* ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు


💐 *శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము* వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట


💐 *కర్నూలు జిల్లాసంగమేశ్వరం* లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది.

6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది.


💐 *శ్రీకాళహస్తి* లో వాయురూపములో శివలింగం ఉంటుంది.


💐 *అమర్ నాద్* శ్రావణ మాసంలో ఇక్కడ  స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.


💐 *కర్ణాటకలోని శివగంగ* ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది.

ఇక్కడఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది.

మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.


💐 *మహారాష్ట్రలో కోపినేశ్వర్* అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది.

నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.


💐 *కంచి.*

 ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.


💐 *తమిళ నాడు తిరు నాగేశ్వరము* 

ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.


💐 *చైనాలో కిన్నెర కైలాసము*

ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా,,సాయంత్రం తెలుపుగా,రాత్రి నీలంగా మారుతాడు.

సేకరణ: వాట్సాప్ పోస్ట్.

కామెంట్‌లు లేవు: