16, జులై 2022, శనివారం

పొడుపు పద్యము

 .  ... జాతీయ తెలుగు సాహితీ పీఠము …

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          ……  పొడుపు పద్యము  …...

ఆ. అందమైన మాట కారక్షరమ్ములు 

కనగ రెండు, మూడు ''దనుజ నగరి''

తొలుగ నవ్వి రెండు దుహిత కిచ్చెడు ఆస్థి 

పదము తెలుప వలయు పసిడి బాల..!

కామెంట్‌లు లేవు: