16, జులై 2022, శనివారం

భద్రపరచిన నీరు

 శ్లోకం:☝️

*అంభసః ప్రసృతీ రష్టౌ*

    *రవావనుదితే పిబేత్ l*

*వాతపిత్తకఫాన్ జిత్వా*

    *జీవేద్వర్షశతం సుఖీ ll*

   - మనుస్మృతి


భావం: రాత్రి సంగ్రహించి భద్రపరచిన నీరు ఎనిమిది పుడిసెళ్ళు సూర్యోదయాత్పూర్వము తెల్లవారుఝామున త్రాగినవాడు వాతపిత్తశ్లేష్మ దోషములను జయించి, సుఖముగా నూరేళ్శు బ్రతుకును. అంటే ఓ పెద్ద గ్లాసుడు మంచినీళ్ళు సరిపోతాయన్నమాట.

కామెంట్‌లు లేవు: