26, అక్టోబర్ 2023, గురువారం

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లో"   నిధయే సర్వవిద్యానాం*

 *భిషజే భవరోగిణాం !*

  *గురవే సర్వలోకానాం* *దక్షిణామూర్తయే నమ: !!*


_- *శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - ధ్యాన శ్లోకము* _- 04


 *భా: భవరోగ బాధితులకు వైద్యుడై జగద్గురువై, జ్ఞానస్వరూపంగా ప్రకాశించే శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు*.


🧘‍♂️🙏🪷 ✍️🙏

కామెంట్‌లు లేవు: