💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
// *శ్లోకం* //
*కంఠగతై ర్యసుభికస్య*
*హ్యాత్మా నశక్యతే జేతుమ్*!
*మూర్ఖ స్యశంకితస్యచ*,
*విషాదినోవా కృతఘ్నస్య*!!!!!
/- *_సంస్కృత సూక్తి సుధ_* /-
భావము - *చావుకు సిద్ధమై ఉండికూడా ఎవరి చిత్తం వశం కాకుండా ఉంటుంది... మూర్ఖుడు, ప్రతి విషయంలోనూ సంశయించేవాడు, ఎప్పుడూ దుఃఖించే స్వభావం కలవాడు, చేసిన మేలు మరచేవాడు---- మరణం ఆసన్నమైవున్నా ఆత్మను జయించలేరు*.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి