11, మే 2024, శనివారం

భజగోవిందమ్ 15*. *తెలుగు పద్యానువాదం*

 *భజగోవిందమ్ 15*.  *తెలుగు పద్యానువాదం*

*రచన పద్య కవితా శిల్పకళానిధి* 

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 


*తే గీ.తనువు సహకరించుటలేదు తలయుపండె*

*దంతములు పోయె దవడలు దగ్గర పడె*

*ముందు సూచనగా  తెల్పె ముసలితనము*

*కట్టె లేకుండ నెచటకు కదలలేము*

*అయిన ఆశ పెరిగి మనిషి కంతు లేదు*

*కోర్కెలన్నియు మదిలోన గూడు కట్టె*

కామెంట్‌లు లేవు: