*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *11, అక్టోబర్, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
🌹 *శ్రీ దుర్గాష్టమి*🌹
🪷 *మహానవమి* 🪷
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - శరత్ఋతౌః*
*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*
*తిథి : అష్టమి* మ 12.06 వరకు ఉపరి *నవమి*
*వారం : శుక్రవారం* ( భృగువాసరే )
*నక్షత్రం : ఉత్తరాషాఢ* పూర్తిగా రోజంతా రాత్రితో సహా
*యోగం* : *సుకర్మ* రా 02.46 వరకు ఉపరి *ధృతి*
*కరణం : బవ* మ 12.06 *బాలువ* రా 11.37 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00-08.00 & 09.30-10.30 సా 05.00 - 06.00*
అమృత కాలం :*రా 11.05 - 12.40*
అభిజిత్ కాలం : *ప 11.30 - 12.18*
*వర్జ్యం : మ 01.36 - 03.11*
*దుర్ముహూర్తం : ఉ 08.21 - 09.08 మ 12.18 - 01.05*
*రాహు కాలం : ఉ 10.25 - 11.54*
గుళికకాళం : *ఉ 07.28 - 08.56*
యమగండం : *మ 02.51 - 04.20*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *ధనుస్సు/మకరం*
సూర్యోదయం :*ఉ 05.59*
సూర్యాస్తమయం :*సా 05.49*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.59 - 08.21
సంగవ కాలం : *08.21 - 10.43*
మధ్యాహ్న కాలం:*10.43 - 01.05*
అపరాహ్న కాలం: *మ 01.05 - 03.27*
*ఆబ్ధికం తిధి : ఆశ్వీయుజ శుద్ధ నవమి*
సాయంకాలం : *సా 03.27 - 05.49*
ప్రదోష కాలం : *సా 05.49 - 08.15*
రాత్రి కాలం : *రా 08.15 - 11.30*
నిశీధి కాలం :*రా 11.30 - 12.18*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.10*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷
*దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే /*
*మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ //*
🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷 🙏
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🌹🌹🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🪷🪷🌹🌷
🌹🍃🌿🌹🌹🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి