*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁మంగళవారం*🍁
*🌹31, డిసెంబర్, 2024🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*పుష్యమాసం - శుక్లపక్షం*
*తిథి : పాడ్యమి* రా 03.21 వరకు ఉపరి *విదియ*
*వారం :మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : పూర్వాషాడ* రా 12.03 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*
*యోగం : ధృవ* సా 06.59 వరకు ఉపరి *వ్యాఘాత(
*కరణం : కింస్తుఘ్న* సా 03.42 *బవ* రా 03.21 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*మ 12.00 - 01.00 సా 04.00 - 06.00*
అమృత కాలం : *రా 07.14 - 08.51*
అభిజిత్ కాలం : *ప 11.48 - 12.33*
*వర్జ్యం : ఉ 09.36 - 11.12*
*దుర్ముహూర్తం : ఉ 08.50 - 09.34 రా 10.54 - 11.45*
*రాహు కాలం : మ 02.58 - 04.22*
గుళికకాళం : *మ 12.11 - 01.34*
యమగండం : *ఉ 09.23 - 10.47*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం :*ఉ 06.36*
సూర్యాస్తమయం :*సా 05.46*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.36 - 08.50*
సంగవ కాలం :*08.50 - 11.04*
మధ్యాహ్న కాలం :*11.04 - 01.18*
అపరాహ్న కాలం : *మ 01.18 - 03.32*
*ఆబ్ధికం తిధి : పుష్య శుద్ధ పాడ్యమి*
సాయంకాలం : *సా 03.32 - 05.46*
ప్రదోష కాలం : *సా 05.46 - 08.20*
రాత్రి కాలం : *రా 08.20 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45 - 12.37*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.53 - 05.45*
_____________________________
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🍁జై హనుమాన్🍁*
*ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం*
*చిరమిహ నిఖిలాన్భోగాన్భుక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి