🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏 🌹మన తదుపరి తప్పు వరకూ మాత్రమే జనాలు మన మంచి పనిని గుర్తు పెట్టుకుంటారు.. కాబట్టి ప్రశంసిస్తే గర్వపడవద్దు.. మరియు విమర్శిస్తే నిరాశ చెండవద్దు.. కానీ మంచి పని చేసే అలవాటు మాత్రం వదలద్దు🌹తోటి వారి మీద కోపం వచ్చినప్పుడు కోపాన్ని ప్రదర్శించే దాని కంటే కోపానికి కారణం చెబితే దాని వల్ల వాదనల బదులు సమస్య పరిష్కారం అవుతుంది.. విమర్శలను తీవ్రంగా పరిగణిద్దాము.. కానీ కోపంతో కాదు.. విమర్శలో నిజం యెగ్యత ఉంటే దానిని సరిదిద్దుకుందాం.. లేకపోతే దానిని పట్టించుకోనవసరం లేదు🌹కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు.. కానీ మనిషితో కాదు..కష్టం వచ్చినప్పుడు కాలంతో పోరాడు.. కన్నీటితో కాదు..మనల్ని విమర్శించే వారిని చూసి భయపడకూడదు.. వారికి అందనంత ఎత్తు ఎదిగి చూపాలి.. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది..మనది కాని రోజు మౌనంగా ఉండాలి.. మనదైన రోజు వినయంగా ఉండాలి.. ఇక ఏరోజైనా అనందంగానే ఉండాలి🌹🌹మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజెన్సీస్ D.N.29-2-3 కాపురం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా వైద్యసలహాలు ఉచితం మందులు అయిపోయిన వావారికి రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి