💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *గాశ్చ సంకీర్తయేన్నిత్యం నావమన్యేత తాస్తథా*
*అనిష్టం స్వప్నమాలక్ష్య గాం నరః సంప్రకీర్తయేత్*
*గోవైశిష్ట్యం - మహాభారతం*
*తాత్పర్యము : ప్రతిదినము గోవులను కీర్తించుము. వాటిని అవమానించ వద్దు. పీడకలలు వచ్చినట్లైతే గో నామమును కీర్తించాలి*.
✍️💐🌹🪷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి