🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *అసంతుష్టో ద్విజో నష్ట*
*స్సంతుష్ట ఇవ పార్ధివ:*!!
*సలజ్జా గణికా నష్టా*
*నిర్లజ్జేవ కులాఙ్గనా* !!
*నీతిశాస్త్ర ప్రకారం ఇది చెడిపోయేవారి జాబితా*
తా𝕝𝕝 *1. తృప్తిలేని బ్రాహ్మణుడు* ,
*2. తృప్తి చెందిన రాజు* , *3. సిగ్గు ఉన్న వేశ్య*
*4. సిగ్గులేని కులస్త్రీ*
*వీరు చెడిపోతారని శాస్త్రం చెబుతోంది*
✍️💐🌹🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి