12, ఏప్రిల్ 2026, ఆదివారం

12ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞

 *🌹12ఏప్రిల్ 2026🌹*

  *దృగ్గణిత పంచాంగం*                  


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : దశమి* రా 01.16 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : శ్రవణం* మ 03.14 వరకు ఉపరి *ధనిష్ఠ* 

*యోగం : సాధ్య* సా 06.16 వరకు ఉపరి *శుభ*

*కరణం  : వణజి* మ 01.02 *భద్ర* రా 01.16 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 07.00-10.00 & 11.00-12.00 మ 02.00-04.00*               

అమృత కాలం  : *రేపు (13) తె 05.18 - 06.57*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం    : రా 07.22 - 09.01*

*దుర్ముహూర్తం  :సా04.42- 05.32*

*రాహు కాలం :సా04.49- 06.22*

గుళికకాళం      :*మ 03.15 - 04.49*

యమగండం    : *మ 12.08 - 01.42*

సూర్యరాశి : *మీనం*                      

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 06.03*  

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం   :*ఉ 05.54 - 08.24*

సంగవ కాలం   :*08.24 - 10.54*

మధ్యాహ్న కాలం :*10.54 - 01.23*

అపరాహ్న కాలం :*మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ దశమి*

సాయంకాలం   :*సా 03.53 - 06.22*

ప్రదోష కాలం     :*సా 06.22 - 08.40*

రాత్రి కాలం        :*రా 08.40 - 11.45*

నిశీధి కాలం       :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         🌷*ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *🌞సూర్యాయ నమః🌞*

*🙏హృదయే మాం రక్షతు🙏*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

కామెంట్‌లు లేవు: