*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
*🌹21,జూలై 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - గ్రీష్మ ఋతౌః*
*ఆషాఢ మాసం - శుక్లపక్షం*
*తిథి : అష్టమి* రేపు (22) తె 05.16 వరకు ఉపరి *నవమి*
*వారం : మంగళవారం*
(భౌమవాసరే)
*నక్షత్రం : చిత్త* రా 08.49 వరకు ఉపరి *స్వాతి*
*యోగం : సిద్ధ* రా 06.25 వరకు ఉపరి *సాధ్య*
*కరణం : భద్ర* సా 04.34 *బవ* రేపు (22) తె 05.16 వరకు
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం :*మ 01.58 - 03.41*
అభిజిత్ కాలం : *ప 11.48 - 12.40*
*వర్జ్యం : రా02.56-04.41 తె*
*దుర్ముహూర్తం : ఉ 08.20 - 09.12 రా 11.08 - 11.52*
*రాహు కాలం : మ03.28- 05.06*
గుళికకాళం : *మ 12.14 - 01.51*
యమగండం : *ఉ 08.59 - 10.37*
సూర్యరాశి : *కర్కాటకం*
చంద్రరాశి : *కన్య/తుల*
సూర్యోదయం :*ఉ 05.52*
సూర్యాస్తమయం :*సా 06.53*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.45-08.20*
సంగవ కాలం :*08.20 - 10.56*
మధ్యాహ్న కాలం :*10.56 - 01.32*
అపరాహ్నకాలం :*మ 01.32-04.07*
*ఆబ్ధికం తిధి : ఆషాఢ శుద్ధ అష్టమి*
సాయంకాలం :*సా04.07-06.43*
ప్రదోషకాలం :*సా 06.43-08.55*
రాత్రి కాలం :*రా 08.55- 11.52*
నిశీధి కాలం :*రా 11.52-12.36*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.17 - 05.01*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి