1, ఆగస్టు 2026, శనివారం

పంచాంగం 01.08.2026 Saturday

  ఈ రోజు పంచాంగం 01.08.2026  Saturday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం  గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస క్రిష్ణ పక్ష తృతీయ తిథి స్థిర వాసర శతాభిశం నక్షత్రం శోభన యోగః వణిజ తదుపరి బవ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: తదియ 



 

నమస్కారః , శుభోదయం

కామెంట్‌లు లేవు: