*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
*🌹25ఆగస్టు2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం*
*తిథి : ద్వాదశి* ఉ 06.20 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : ఉత్తరాషాఢ* రా 10.51 వరకు ఉపరి *శ్రవణం*
*యోగం : ఆయుష్మాన్* ఉ 07.41 వరకు ఉపరి *సౌభాగ్య*
*కరణం : బాలువ* ఉ 06.20 *కౌలువ* రా 07.13 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*మ 12.00 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *మ 03.49 - 05.34*
అభిజిత్ కాలం : *ప 11.44 - 12.34*
*వర్జ్యం : శేషం ఉ 07.01 & రా 03.10 - 04.54*
*దుర్ముహూర్తం : ఉ 08.24 - 09.14 రా 11.01 - 11.47*
*రాహు కాలం : మ 03.18- 04.52*
గుళికకాళం : *మ 12.09 - 01.43*
యమగండం : *ఉ 09.01 - 10.35*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 06.35*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.53 - 08.24*
సంగవ కాలం : *08.24 - 10.54*
మధ్యాహ్న కాలం : *10.54 - 01.25*
అపరాహ్నకాలం : *మ 01.25-03.55*
*ఆబ్ధికం తిధి : శ్రావణ శుద్ధ త్రయోదశి*
సాయంకాలం : *సా 03.55- 06.26*
ప్రదోష కాలం : *సా 06.26- 08.43*
రాత్రి కాలం : *రా 08.43- 11.47*
నిశీధి కాలం : *రా 11.47 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.07*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి