*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹భృగువారం🌹*
*🪷02అక్టోబరు26🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*భాద్రపద మాసం - బహుళ పక్షం*
*తిథి : షష్ఠి* ఉ 10.15 వరకు ఉపరి *సప్తమి*
*వారం : శుక్రవారం* ( భృగువాసరే )
*నక్షత్రం : మృగశిర* రా 02.55 వరకు ఉపరి *ఆరుద్ర*
*యోగం : వ్యతీపాత* సా 06.18 వరకు ఉపరి *వరీయాన్*
*కరణం : వణజి* ఉ 10.15 *భద్ర* రా 09.06 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు* :
*ఉ 06.00 - 08.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *సా 06.40 - 08.10*
అభిజిత్ కాలం : *ప 11.33 - 12.21*
*వర్జ్యం : ఉ 09.41 - 11.11*
*దుర్ముహూర్తం : ఉ 08.21 - 09.09 మ 12.21 - 01.08*
*రాహు కాలం : ఉ 10.27 - 11.57*
గుళికకాళం : *ఉ 07.27 - 08.57*
యమగండం : *మ 02.56 - 04.26*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *వృషభం/మిధునం*
సూర్యోదయం : *ఉ 06.06*
సూర్యాస్తమయం :*సా 06.04*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
వైదిక విషయాలు
ప్రాతః కాలం :*ఉ 05.58 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.45*
మధ్యాహ్న కాలం : *10.45 - 01.08*
అపరాహ్న కాలం : *మ 01.08 - 03.32*
*ఆబ్ధికం తిధి : భాద్రపద బహుళ సప్తమి*
సాయంకాలం : *సా 03.32 - 05.56*
ప్రదోష కాలం : *సా 05.56 - 08.20*
రాత్రి కాలం :*రా 08.20 - 11.33*
నిశీధి కాలం :*రా 11.33 - 12.21*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.10*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌷ఓం శ్రీ🌷*
*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి