*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁శనివారం🍁*
*🌹03అక్టోబరు26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*భాద్రపద మాసం - బహుళ పక్షం*
*తిథి : సప్తమి* ఉ 07.59 వరకు ఉపరి *అష్టమి*
*వారం : శనివారం* ( స్ధిరవాసరే )
*నక్షత్రం : ఆరుద్ర* రా 01.29 వరకు ఉపరి *పునర్వసు*
*యోగం : వరీయాన్* మ 03.21 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : బవ* ఉ 07.59 *బాలువ* సా 06.54 ఉపరి *కౌలువ* రా.తె 05.51 వరకు ఆపైన *తైతుల*
*సాధారణ శుభ సమయాలు* :
*ఈరోజు లేవు*
అమృత కాలం : *సా 04.05 - 05.35*
అభిజిత్ కాలం : *ప 11.32 - 12.20*
*వర్జ్యం : ఉ 10.49 - 12.19*
*దుర్ముహూర్తం : ఉ 05.58 - 07.33*
*రాహు కాలం : ఉ 08.57 - 10.27*
గుళికకాళం : *ఉ 05.58 - 07.27*
యమగండం : *మ 01.26 - 02.56*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మిధునం*
సూర్యోదయం: *ఉ 06.07*
సూర్యాస్తమయం :*సా 06.04*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
వైదిక విషయాలు
ప్రాతః కాలం :*ఉ 05.58 - 08.21*
సంగవ కాలం : *08.21 - 10.45*
మధ్యాహ్న కాలం : *10.45 - 01.08*
అపరాహ్న కాలం : *మ 01.08 - 03.32*
*ఆబ్ధికం తిధి : భాద్రపద బహుళ అష్టమి*
సాయంకాలం : *సా 03.32 - 05.55*
ప్రదోష కాలం : *సా 05.55 - 08.20*
రాత్రి కాలం :*రా 08.20 - 11.32*
నిశీధి కాలం :*రా 11.32 - 12.20*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.10*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
*🌹ఓం నమో వేంకటేశాయ*🙏
*🪷ఓం శ్రీ పద్మావతీయై నమః 🙏*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి