*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁స్థిరవారం🍁*
*🌹10అక్టోబరు26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*మహాలయ అమావాస్య*
*పితృతర్పణాలు*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష రుతువు*
*భాద్రపద మాసం - బహుళ పక్షం*
*తిథి : అమావాస్య* రా 09.19 ఉపరి *ఆశ్వయుజ ప్రారంభం*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : హస్త* రా 09.42 వరకు ఉపరి *చిత్త*
*యోగం : ఐంద్ర* రా 10.02 వరకు ఉపరి *వైధృతి*
*కరణం : చతుష్పాద* ఉ 09.24 *నాగ* రా 09.19 ఉపరి *కింస్తుఘ్న*
*సాధారణ శుభ సమయాలు*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం :*మ 03.36 - 05.14*
అభిజిత్ కాలం : *ప 11.31 - 12.18*
*వర్జ్యం :శేషం ఉ 07.29 వరకు*
*దుర్ముహూర్తం :ఉ05.59-07.34*
*రాహు కాలం :ఉ08.57 -10.25*
గుళికకాళం : *ఉ 05.59 - 07.28*
యమగండం :*మ 01.23 - 02.52*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 06.08*
సూర్యాస్తమయం :*సా 05.58*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.59 - 08.21*
సంగవ కాలం :*08.21 - 10.43*
మధ్యాహ్న కాలం : *10.43 - 01.05*
అపరాహ్న కాలం :*మ 01.05-03.28*
*ఆబ్ధికం తిధి :భాద్రపద అమావాస్య*
సాయంకాలం :*సా 03.28 - 05.50*
ప్రదోష కాలం :*సా 05.50 -08.16*
రాత్రి కాలం :*రా 08.16 - 11.30*
నిశీధి కాలం :*రా 11.30 - 12.19*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.10*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
*🌹ఓం నమో వేంకటేశాయ🙏*
*🪷ఓం శ్రీ పద్మావతీయై నమః 🙏*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి