గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన త్రివిధ త్యాగాలు_
ఏ పని చేసినా పాప పుణ్యాలు వస్తాయి. వాటి నుండి బయటపడి మోక్షం పొందాలంటే భగవానుడు ఒక ఉపాయం చెప్పాడు.
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ - యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్"*
అంటే ఏది చేసినా నాకు అర్పించు అని. ఇలా చేస్తే
3 త్యాగాలు చేసినట్లే:
1. కర్తృత్వ త్యాగం.....నేను చేస్తున్నాననే అహంకారం వదిలి, భగవంతుడే చేయిస్తున్నాడని భావించడం.
2. ఫలత్యాగం:.... ...ఫలితం ఆశించకుండా, అది భగవంతుడికే చెందుతుందని కర్తవ్యంగా చేయడం.
3. సంగత్యాగం:..... ఇది నాది, నా కోసం అనే బంధం వదిలి, అంతా ఆయన ఆనందం కోసమే అనుకోవడం.
ఏ పని చేసినా చివర్లో ఒక్కసారి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
లేదా
సర్వం ఈశ్వారార్పణం
భగదార్పణం అని
అనుకుంటే చాలు....
ఓం స్వస్తి........👍
శ్రీ సద్గురు పీఠం.....✍️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి