*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹*బృహస్పతివారం🌹*
*🌷12నవంబర్26🌷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - శరదృతువు*
*కార్తీకమాసం - శుక్లపక్షం*
*తిథి* : *తదియ* సా 06.09 వరకు ఉపరి *చవితి*
*వారం : గురువారం* ( బృహస్పతివాసరే )
*నక్షత్రం : జ్యేష్ఠ* మ 02.19 వరకు ఉపరి *మూల*
*యోగం : సుకర్మ* రా.తె 04.26 వరకు ఉపరి *ధృతి*
*కరణం : గరజి* సా 06.09 ఉపరి *వణజి* *రాత్రంతా పూర్తిగా*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ11.00-12.00 సా04.00-05.00*
అమృత కాలం: *శేషం ఉ 06.18* వరకు
అభిజిత్ కాలం : *ఉ 11.29-12.14*
*వర్జ్యం : రా 11.18 - 01.06*
*దుర్ముహూర్తం : ఉ 09.57 - 10.43 మ 02.31 - 03.17*
*రాహు కాలం : మ01.17-02.42*
గుళికకాళం : *ఉ 09.00 - 10.26*
యమగండం : *ఉ 06.09 - 07.35*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*
సూర్యోదయం :*ఉ 06.19*
సూర్యాస్తమయం :*సా 05.41*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతఃకాలం : *ఉ 06.09-08.26*
సంగవకాలం : *08.26- 10.43*
మధ్యాహ్న కాలం : *10.43-01.00*
అపరాహ్నకాలం : *మ 01.00-03.17*
*ఆబ్ధికం తిధి : కార్తీక శుద్ధతదియ*
సాయంకాలం : *సా 03.17-05.33*
ప్రదోషకాలం : *సా 05.33-08.05*
రాత్రికాలం : *రా 08.05-11.26*
నిశీధి కాలం : *రా 11.26-12.17*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.29 - 05.20.*
¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి