🙏🌹సూర్యుడు గ్రహాలు గమనం 🌹🙏
తమ చుట్టూ సదా తిప్పుకునే కుటుంబ అధినేత
తానే గమనములో ఉన్నట్టు అనిపించే అధినేత
శాస్త్రమునకు శాస్త్రము సాంప్రదాయానికి అధినేత
ఎవరు ఆక్షేపించని ఆరోపణలకు తావివ్వని అధినేత
శాశ్వతమైన ఉనికి శాశ్వతమైన రూప దారి అధినేత
ఏ లోకమైనా బంధం అల్లుకొన్న అవసరాల అధినేత
ప్రాతః కాలము ప్రత్యక్ష దర్శనమిచ్చే ప్రేమ అధినేత
నమస్కారములతో సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే అధినేత
ఓం శ్రీ తమ చుట్టూ తిరిగే గ్రహాలు ఏ లోకాలైన తమ గమనంగా భావించి అవసరాలు తీర్చే దేవా
శ్రీ భాస్కర తేజో సవిత్ర నమో నమః నమో నమః
🙏🌹బాలచందర్ రాజుఉమా
12/11/26 +2169+చూర్ణిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి