6, అక్టోబర్ 2020, మంగళవారం

690. *ఓం కోశనాథాయై నమః.🙏*



అనుపమ! *కోశనాథ!* నిగమాంత సువేద్యవు, నీవె కల్గు దే


యనితర రీతి నన్నిట, ప్రియంబున మమ్ము రహింపఁ జేయు ని 


న్ననయము చిత్తమందు పరమార్థమునెంచి భజింతుమమ్మ ! వం


దనములు స్వీకరింపుమ. ముదంబున మా మదులందు వెల్గుమా.🙏


అమ్మ పాదములకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.


అమ్మకు నమస్కరించుచు

చింతా రామకృష్ణారావు.

షుగర్ అంటే ఏమిటి?!💊

    మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు.* *💊💉"ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు."*


*💊💉చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది...*


*💊💉(1) - చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్!*


*💊💉(2) - సల్ఫర్ చాలా భారీ రసాయన మూలకం. అది మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత, దాన్ని బయటకు తీయడం అసాధ్యం అవుతుంది.*


*💊💉(3) - చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, దీనివల్ల గుండెపోటు వస్తుంది.*


*💊💉(4) - చక్కెర శరీర బరువును అధికంగా పెంచుతుంది, దీనివల్ల ఊ బకాయం వస్తుంది.*


*💊💉(5) - చక్కెర రక్తపోటును పెంచుతుంది.*


*💊💉(6) - మెదడు దాడికి చక్కెర ప్రధాన కారణమని నిరూపించబడింది.*


*💊💉(7) - ఆధునిక వైద్య శాస్త్రం చక్కెరలో తీపి రుచిని సుక్రోజ్‌గా గుర్తిస్తుంది. సుక్రోజ్ మానవులకు మరియు జంతువులకు జీర్ణించుకోవడం కష్టం.*


*💊💉(8) - చక్కెర తయారీ ప్రక్రియలో ఇరవై మూడు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు.*


*💊💉(9) - డయాబెటిస్‌కు ప్రధాన కారణం చక్కెర.*


*💊💉(10) - కడుపు పుండుకు చక్కెర ప్రధాన కారణం.*


*💊💉(11) - శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది*


*💊💉(12) - పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం.*


*💊💉(13) సాధ్యమైనంతవరకు, చక్కెరను వదిలివేసి, స్వచ్ఛమైన బెల్లం తినడం ప్రారంభించండి.*


*✅దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ స్నేహితులు, బంధువులు మరియు సమూహాలలో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయండి.* ...


*షుగర్ కు NO చెప్పండి..*

అనన్యభావన


అనన్యభావన అంటే ఒక్కరే వున్నారు, ఇద్దరు లేరు అని. ఇలాంటి అనన్యభావనా దశ పరమాత్మ విషయంలోనే ఉంటుంది. అనన్యమైన ప్రేమ అంటే, ప్రేయసీ, ప్రేమికులు లేకుండా పోయి, ఒక్క ప్రేమ మాత్రమే ఉండడం. అలాంటి ప్రేమని కలిగివున్నవాడే యోగి, భక్తుడు.


ప్రతీవారు తనని తాను తెలుసుకోవాలి. ఎప్పటిదాక తనని తాను తెలుసుకోవడం ఉండదో, అప్పటిదాకా దేనిని తెలుసుకోవడం వలన ఇక తెలుసుకోవలసినది అంటూ ఏదీ ఉండదో, దానిని తెలుసుకోవడం ఉండదు. పరమాత్మ శోధనలో వెళ్ళాలి అంటే ఏది నీ దగ్గర వుందో దాన్ని స్మరిస్తూ ఉండాలి, నీ నుండి దూరంగా ఏది వుందో, దాన్ని మరచిపోవాలి. అలా వున్నప్పుడు పరమాత్మని పొందాలి అనే వేదన మొదలవుతుంది.


సందేహంతో నిండిన మనసు నకారాత్మకంగా ఉంటుంది. శ్రద్ధతో నిండిన మనసు సకారాత్మకంగా ఉంటుంది. కోటిమంది పరమాత్మ వైపు ప్రయాణం ప్రారంభిస్తే, అందులో ఒక్కడు మాత్రమే సమర్పణ చేసుకోగలుగుతాడు. అతనంటాడు, నా సమర్ధత ఏముంది? నేను అసహాయుడను. నాకు ఎలాంటి శక్తి లేదు. నేను నిన్ను ఏ విధంగా శోధించగలను? నేను నిన్ను ఎలా వెతకగలను? నాకున్న శక్తి చాలా తక్కువ. అదే సమర్పణ.

113. ఓం భావనాగమ్యాయై నమః.🙏



శా. రమ్యాకార! నిరంతరాత్మ విలసద్రాజేశ్వరీ! *భావనా*


*గమ్యా!* సత్య విరాజవీవు, జగతిన్ సర్వాత్మవౌ నిన్నునా


సౌమ్యస్వాంతులు భావనా ప్రతిభచే సర్వత్ర భావింతు 

రా


సౌమ్య స్వాంతుల భావనన్ వెలుఁగుదే సద్భావనన్ బెంచుచున్.🙏


అమ్మకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.

రాముడు సీతనెందుకు వదిలేసాడు? 89

 


తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు బయటకు వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు. అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం(వేదం చదువుకున్న వారు మోసే పల్లకి) ఎక్కి శాస్త్రిగారి ఇంటికి వచ్చారు. వారింట్లో దిగి పరమాచార్య స్వామి వారు శాస్త్రిగారితో, “ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోదని బెంగ పెట్టుకుంటున్నావా? ఇవ్వాళ మీ ఆచరానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం. ఇక నీకు ఇబ్బంది కలగదని” శాలువా తీసి కప్పారు. 


పరమాచార్య స్వామి వారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే. “ఇంక నీకు బెంగ లేదు. ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు” అని అన్నారు. ఆ గురు శిష్యుల సంబధం అటువంటిది. 


పరమాచార్య స్వామి వారు కూర్చొని ఉండగా శాస్త్రిగారు వారి తండ్రిగారైన కీర్తి శేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులు గారు ‘రామ కథామృతము’ అనే గ్రంథం రచించారు. దాన్ని స్వామి వారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు లోపలికి రమ్మన్నారు. శాస్త్రిగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు. 


పరమాచార్య స్వామి వారు “పద్యాలు చాలా బాఉన్నాయి. చదువు చదువు” అని అంటున్నారు. ఇంతలో స్వామి వారి సేవకులొకరు వచ్చి “పెరియావ బెంగళూరు నుండి ఒకరు వచ్చారు. పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు. మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు” అని చెప్పాడు. స్వామి వారు అతనితో కాసేపాగమను అని నువ్వు చదువు అని శాస్త్రిగారిని అన్నారు.


సేవకుడు మరలా వచ్చి “వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళలాట” అని చెప్పాడు. కాని స్వామి వారు ఏమి మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు. సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు. “ఆ బెంగళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట. మీరు ఒక్కసారి దర్శనం ఇస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోతాడట. వారిని పంపమంటారా?”.


ఈ విషయాన్నంతా చూసి, శాస్త్రి గారు “అరే ఏమిటిది నేను ఇలా కూర్చుని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది” అని లోలోపల బాధపడుతున్నారు.


అప్పుడు పరమాచార్య స్వామి వారు ఆ సేవకులతో, “అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా? లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా? నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తరువాత రమ్మను లేదా వేచి ఉండమను. నాకు ఈ రామాయణమే గొప్పది” అని అన్నారు.


శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ఆ రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామి వారు. శాస్త్రిగారిని ఇలా అడిగారు.


”ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశం చెయ్యంచాడు కదా. సీత అగ్నిపునీత అని తెలుసు కదా! ఇంత తెలిసిన తరువాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేసాడని సీతని పరిత్యజించడం న్యాయమా? సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు. ఎందరో కవులు కూడా అదే చెప్పారు. నేను ఎనభై రామాయణాలు (వాల్మీకి రామాయణం , కంబ రామాయణం, భాస్కర రామాయణం, హనుమద్ రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, మొల్ల రామాయణం మొ||) చెదివాను. ఒక్కొక్క కవి ఒక్కొక్కరకంగా చెప్పారు. మరి మీ నాన్న గారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు?” అని అడిగారు. 


శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి, ఇలా వివరణ ఇచ్చారు “రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్ళి చేసుకున్నాడు. అప్పడి రాముడు రాజకుమారుడు అంతే. యుద్ధం తరువాత సీత అగ్నిపునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతి పాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతలో ఉండగా, 


“ప్రభూ! మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపై నడుస్తున్నారు. ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మను భర్యగా ఉంచుకున్నారు. ధర్మానికి తప్పులేదు. ప్రభువయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా?” అని అడిగారు. 


“ఎందుకుండకూడదు?” అని అడిగారు రాములవారు. అందుకు మంత్రి, “ప్రభువు భూమిపతి. అంటే ఈ భూమికి భర్త. మరి అప్పుడు భూమాత తనయ సీతమ్మ మీకు ఏమవుతుంది? మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్నీవ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి. మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా?” అని అడిగాడు. ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు” అని చెప్పారండి మా నాన్న గారు అని అన్నారు. 


ఈ మాటలు విని పరమాచార్య స్వామి వారు పరవశించిపోయారు. ఇన్ని రామాయణాలు విన్నాను గాని ఇలా సమర్థించిన వాణ్ణి వినలేదు అని “ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో” అన్నారు. ”తమకు నాగర లిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?” అని శాస్త్రి గారు అడిగారు. ”నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు. తరువాత కొంత కాలానికి శాస్త్రి గారు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. స్వామి వారు ఒకగంటసేపు పురాణం చేసారు. తరువాత స్వామి వారు ఈ కింది పద్యం చదివారు. 


కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల

జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం 

చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా 

ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!


ఇది శాస్త్రి గారి తండ్రి గారు వ్రాసిన ‘రామ కథామృతము’లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. మహాస్వామి వారు పై పద్యం చదివి, “మీ నాన్నగారు దారినపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా?” అని శాస్త్రి గారిని అడిగారు. 


ఏనాడో గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు!

శ్రీ సామ్రాజ్య లక్ష్మీ అష్టోత్తర పరివార దేవతా సహిత మహా శాంతి యజ్ఞం.

 శ్రీరస్తు. శుభమస్తు. అవిఘ్నమస్తు.

       ఓం శ్రీo హ్రీం శ్రీ మాత్రేనమః

     శ్ర మాతా, శ్రీ మహారాగ్ని , శ్రీ చక్ర సింహసిని అయిన జగన్మాత అనుగ్రహము ఉంటే సకల శుభాలు జరుతాయి.సర్వ కార్యసిద్ధి, భోగ మోక్ష ప్రదాయని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితుల నుండి ఉపశమనం కోసం వేద పండితుల నిర్ణయించిన విధంగా ,ది .17- 10- 2020 నిజ ఆశ్వీయుజ మాస శుద్ధ పాడ్యమి తిథి శుభముహూర్తము నందు దేవి నవరాత్రుల మొదటి రోజు అమ్మవారి ఆశీర్వాదంతో , పుణ్య నదీ జలములు, విశేష పూజా ద్రవ్యాలతో 108 మంది మణిద్వీప పరివారదేవతలను ప్రత్యేక సంకల్పంతో , షోడశోపచారాలతో, ఆవాహన చేసి 108 ప్రత్యేక కలశముల స్థాపన చేసి, విశ్వశాంతి కోసం విజయదశమి పర్వదినము రోజున మహా శాంతి హోమం జరుగుతుంది. ఆ రోజు నుండి నిరంతరాయంగా శ్రీ సామ్రాజ్య లక్ష్మీ అష్టోత్తర పరివార దేవతా సహిత మహా శాంతి యజ్ఞం నిర్వహించాలని లోక హితులైన మహర్షులు నిర్ణయించడం జరిగింది.


అమ్మ వారి స్వరూపాలలో అత్యంత విశేష మైన శ్రీ సామ్రాజ్య లక్ష్మీ ఆరాధన వలన విశేష ఫలితాలను సత్వరమే పొందవచ్చని శాస్త్ర వచనం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సకల జీవ కోటి శ్రేయస్సు కోసం ఋషి సంప్ర దాయకులు, సిద్ద గురువులు పూజ్యశ్రీ శ్రీకృపా నిధి మహరాజ్ వారు ఈ మహా సంకల్పం చేసారు. కర్ణాటక రాష్ట్రంలో మధుగరైకి దగ్గరలో పవిత్ర పుణ్య క్షేత్రంగా నిర్మిస్తున్న శ్రీ సామ్రాజ్య లక్ష్మీ అమ్మవారి మహా సంస్థానం ఆవరణలో ప్రత్యేకముగా నిర్మించిన యాగశాల నందు ప్రతి దినము ఈ యజ్ఞం నిర్వహించాలని తలపెట్టారు.


ఈ యజ్ఞము ద్వారా జరుగుతున్న విశ్వ కల్యాణ ప్రయోజనములు.


1. ప్రకృతి శక్తులకు శాంతి చేకూరుతుంది.

2. పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి.

3.వ్యాపార రంగంలో పురోభివృద్ధి ఉంటుంది.

4. ఉద్యోగులకు వత్తిడి నుండి ఊరట లభిస్తుంది.

5. విద్యార్థులకు జ్ఞాన సిద్ధి కలిగి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది.

6.అందరి ఆరోగ్యానికి అనుకూలత ఏర్పడుతుంది.

7.దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.

8.సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులనుండి ఉపశమనం లభిస్తుంది.

9.కార్య జయం సిద్ధిస్తుంది.


ఈ మహాయజ్ఞం లో ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే వారి మనోవాంఛలు నెరవేరతాయి.


ఇక్కడ జరిగే విశేష పూజలు.


అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో మంగళ స్నానము,

విశేష ద్రవ్యాలతో అభిషేకము,

వేద పండితులచే వేద పఠనం,

శ్రీ చక్ర నవావరణ అర్చన,

కుంకుమ పూజ,

శ్రీ చండి సప్తశతి పారాయణం,

దశ మహా విద్యల హోమము,

శ్రీ సామ్రాజ్య లక్ష్మీ బీజాక్షర సహిత నిత్య శాంతి మహాయజ్ఞం,

గోపూజ.


365 రోజులు ప్రతీ నిత్యం ఈ కార్యక్రమములు జరుగుతూ ఉంటాయి. కోర్టు వివాదాలు,ఉన్నత పదవీ ప్రాప్తి, వివాహ, సంతాన, ఆరోగ్య, ఆర్థిక, వ్యాపార,ఉద్యోగ సమస్యలకు మరియు దుష్ట గ్రహ ప్రయోగములకు, నరఘోష నివారణకు ప్రత్యేక హోమములు నిర్వహించబడును.


ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనుటకు ఆశక్తి గలవారు ఈ క్రింది నెం లో సంప్రదించండి.



                 శ్రీ సామ్రాజ్య లక్ష్మీ మహాసంస్థానం


                           9901901116

**హిందూ ధర్మం** 58

 **దశిక రాము**




 (అక్రోధః)


అసలు కోపం ఎందుకు వస్తుందన్న ప్రశ్నకు భగవద్గీత మొదలైన గ్రంధాలు, ఉపనిషత్తులు చక్కని సమాధానం చెప్తాయి. కోపానికి ప్రధాన కారణం కామము. కామము అంటే కోరిక (ఏదైనా కావచ్చు), బాగా గమనించండి. అన్నీ మనకు నచ్చినట్టుగానే జరగాలని కోరుకుంటుంది మనసు. అది కామం, కోరిక. మనకు నచ్చినట్టుగా జరగకపోతే కోపం పొడుచుకు వస్తుంది. అందరూ నేను చెప్పినట్టే వినాలి, నా మాటే ఎప్పుడూ నెగ్గాలి అని అనుకుంటుంది మనసు. అది మనసు యొక్క సహజ లక్షణం. మనం చెప్పినట్టు ఎవరైనా వినకపోయినా, మన భావాలకు విరుద్ధంగా చెప్పినా, మనతో మనతో విభేదించినా కోపం తన్నుకు వస్తుంది. అందరూ మనం అనుకున్నట్టే ఉండాలి, లేని పక్షంలో సదరు వ్యక్తిని కోపగించుకుంటాం.. ఆఖరికి ఎదుటివాడు తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకున్నా, మనం అంగీకరించలేని స్థితికి చేరుకున్నాం. అయ్యో! అది అవతలి వ్యక్తి అభిప్రాయమే. అతనికి తన ఆలోచనల మీద, భావ వ్యక్తికరణకు స్వేచ్చ ఉందని, ప్రతి వ్యక్తికి కొంత వరకు స్వాతంత్ర్యం ఉంటుందన్న విషయమే మనం అంగీకరించలేకపోవడం మన దౌర్భాగ్యం అని నిత్యం మనసుకు సమాధానం చెప్పండి..


ముందు మనం అందరిని అంగీకరించడం నేర్చుకోవాలని శాస్త్రం చెప్తుంది, గురువుల భోధనల సారం కూడా అదే. ఆధ్యాత్మిక సాధనలో తొలి మెట్టు అందరిని అంగీకరించడమే. కోపగించుకునే ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నామా? మనం అనుకున్నవి అనుకున్నట్టుగా మాట్లాడుతున్నామా? సమర్ధించుకోకుండా సమాధానం కోసం ప్రయత్నించండి. లేదు అనే సమాధానం మాత్రమే వస్తుంది. మనకు నచ్చినట్టుగా మనం జీవించలేనప్పుడు, ప్రవర్తించలేనప్పుడు, లోకంలో అందరూ మనకు నచ్చినట్టుగా ప్రవర్తించాలి అనుకోవడం మూర్ఖత్వం కాదా? మనం ఎంత శాడిస్టులము? ఎంత సంకుచిత స్వభావం మనది. మన మీద మనకు నియత్రణ లేనప్పుడు, ఇతరులను నియంత్రించాలనుకోవడం ఎంత అమాయకత్వం. అసలు వేరొకరి మనసులోకి తొంగి చూసే అధికారం మనకు ఎక్కడిది? ఇలా మనసును సమాధాన పర్చుకోండి. ధర్మం కూడా అదే అంటొంది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మార్చుకోలేని నువ్వు అవతలివ్యక్తిపై ఎందుకు కోపగించుకుంటావు. అందుకే కోపాన్ని విడిచిపెట్టు (అక్రోధః).


తరువాయి భాగం రేపు.....

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి*


**ధర్మో రక్షతి రక్షితః**


 గ్రూప్స్

 ద్వారా క్షేత్ర దర్శనాలు , పురాణాలు , ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

*Important Message for all*



The hot water you drink is good for your throat. But this corona virus is hidden behind the paranasal sinus of your nose for 3 to 4 days. The hot water we drink does not reach there. After 4 to 5 days this virus that was hidden behind the paranasal sinus reaches your lungs. Then you have trouble breathing.

That's why it is very important to take steam, which reaches the back of your paranasal sinus. You have to kill this virus in the nose with steam.

At 50°C, this virus becomes disabled i.e. paralyzed. At 60°C this virus becomes so weak that any human immunity system can fight against it. At 70°C this virus dies completely.

This is what steam does. The entire public health department knows this. But everyone wants to take advantage of this pandemic. So they don't share this information openly.

One who stays at home should take steam once a day. If you go to the market to buy vegetables, take it twice a day. Anyone who meets some people or goes to office should take steam 3 times a day.


Forward this to all your loved ones.

🙏                                   


 *Steam week* 

According to doctors, Covid -19 can be killed by inhaling steam from the nose and mouth, eliminating the Coronavirus. If all the people started a steam drive campaign for a week, the pandemic will soon end. So here is a suggestion: 

* Start the process for a week from 5th October to 12th October, morning and evening, for just 5 minutes each time, to inhale steam. If all adopt this practice for a week the deadly Covid-19 will be erased.

This practice has no side effects either.

 So please send this message to all your relatives, friends and neighbours, so that we all can kill this corona virus together and live and walk freely in this beautiful world.


          *Thank you*


You are welcome to send this to your known groups / friends. 🙏🏼

అమ్మవారు













































 

నీళ్లలొ