దుమ్ము గాలితో స్నేహం చేస్తే ఆకాశానికి ఎగురుతుంది. అదే దుమ్ము నీటితో స్నేహం చేస్తే, అడుగుకు చేరి పోతుంది.
ఇనుము మట్టితో స్నేహంచేస్తే తుప్పు పట్టి పోతుంది. అదే అగ్నితో స్నేహం చేస్తే శుద్ధమై నిర్మలమవుతుంది.
మన జీవితంలో "స్నేహితం" ప్రభావం అద్భుతమైనది.
మంచి స్నేహితులనే ఎంపిక చేసుకోవాలి. కనుక మనం ఎవ్వరితో కలుస్తున్నామో చూసుకోవాలి.
దుష్టులు, మోసకారులు, ఈర్ష్యపరులకు, ముఖస్తుతి చేసేవారికి దూరంగా ఉండాలి.
ఎంపిక యిక మన చేతుల్లో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి