వేంకటేశ్వర సుప్రభాతం ఈశానాం వేంకటపతి అని రమయా రమమాణాయ యిలా విశేషమైన వర్ణనలతో ప్రకృతి🌿🍃 సంబంధియైన తత్వాన్ని పురుష సంబంధించిన తత్వాన్ని మనకు వేదం ద్వారా ఉపనిషత్తుల ద్వారాతెలియుచున్నది. ఈశ అనునది ఉపనిషత్తు, ర రుద్ర వర్ణన ఋగ్వేద మంత్ర మూలం. దీనిని తెలియుటయే ఙ్ఞాన మని. ప్రసూన, ప్రసన్నం, ప్రచోదనం, ప్రాచీన, వీని మూలం అగ్ని తత్వమును తద్వారా నీటి తత్వాన్ని మనకు ఈ అనే శక్తి యే మాలిని తెలియును. ప ర ప్ర అయినది. రమయా లో ర, మ ప్ర గా మారినది. ఈ అనేది దృశ్య మానము కాదు. దానిని రామ ద్వారా తెలియుట యే ఙ్ఞాన మని అది ప్రసన్నం చేయుటయే మూల శక్తి మా అణాయ రమమాణాయ అని యిలా విశ్లేషణ చేయుచు తత్వాని గ్రహించుటకై ఉపాసన. మూల శక్తిని తెలియుట. యిదియే ఆత్మ స్వరూపమైన వేంకటపతి అనగా రూపం కాదు జీవ సంబంధ లక్షణము వేంకట తత్వం. అది ఈశ తత్వ మని ఎరుగవలెనని యిదియే ఙ్ఞానం.ఙ్ఞానీనాం అగ్రగణ్యుడు. అగ్ర భాగమున గణన చేయగలిగిన వాడు. గణన అనగా శక్తిని సూత్ర రూపంగా విభజించ గలవాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి