🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*జ్ఞాపక శక్తి పెరగాలంటే*
➖➖➖✍️
*మతి మరపు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూంటారు.*
*అలాగే విద్యార్థులు జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల విద్యలో తీవ్రంగా నష్టపోతుంటారు.*
*ఇలాంటి వారు ఈ శ్లోకాన్ని నిత్యం ఉదయం సాయంత్రం మీకు వీలైనన్ని సార్లు పఠించడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.*
*ముఖ్యంగా విద్యార్థులు ఈ శ్లోకం ప్రతి రోజూ పఠించడం ఎంతో మంచిది.*
*శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి