శరీరంలోని అతిగా ఉన్న కొవ్వు తగ్గుట కొరకు సులభమైన యోగం -
తిప్పతీగ పొడి , త్రిఫలాల పొడి సమంగా కలిపి నిలువ ఉంచుకోవాలి . రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా పొడి వేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒక చెంచా తెనే కలిపి ఉదయం పూట తాగాలి. ఒక గంట వరకు మరేమి తినకూడదు . తాగకూడదు . దీనివల్ల క్రమంగా శరీరంలో అతికొవ్వు కరిగిపోతుంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి