మానవ సేవే మాధవ సేవ.. దైవానాం మానుష రూపేణ..
గరికపాటి వారు వొక సమయము లో వేదాలలో కానీ పురాణాలలో ఎక్కడైనా దైవపూజ కు నియమాలు కానీ ప్రసాదాల వివరణలు కానీ ఎక్కడా కనిపించలేదు.
పత్రం పుషం ఫలం తోయం ........ .
అని అన్నారు సామాన్య మానవుని దృషి లో ఉంచుకొనే వీటికి పెద్ద ప్రాధాన్యత యివ్వలేదు.
మనస్సే ముఖ్యం. ధనమూలం మిదం జగత్ అన్నారు .దాని వెంబడే ధర్మార్థము ధర్మ కామము ధర్మ మోక్షము .అని చెప్పారు.
రెచ్చగొట్టే ప్రవచనాలు, బాహ్యాడంబరాల అధిక వుచ్చాహాలు
సామాన్యుని కృంగ తీస్తున్నవి
వైరాగ్యము త్యాగ నిరతి పరోపాకారము
వీటి గూర్చి పదిమందికి తెలియజేస్తూ నిజమైన సన్యాశ్రమము కు ప్రజలు అలవాటు పడేటట్లు తెలియజేసి ప్రజలను ముక్తి మార్గము లో నడిచే టట్లు చేయగలిగి తే అదే సనాతన ధర్మార్గ ము నకు త్రోవ చూపించిన వారు అవుతారు.
పరోపకారాయ పున్యాయపాపాయ
పరపీడ నమ్.
దరిద్రనారాయుడికోసం బ్రతికిన వారే ధాన్య జీవులు. నారాయుడి కోసం బ్రతికిన వారే ధాన్య జీవులు.
ఓం నమఃశివాయ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి