https://youtu.be/vNxjOuvR7e4?si=mAzbn6qcyYQeUgLs
శ్రీభారత్ వీక్షకులకు ధనుర్మాస శుభాకాంక్షలు 🌹 ధనుర్మాసం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది గోదాదేవి, ఆమె రచించిన తిరుప్పావై. లక్ష్మీ దేవి అవతారమైన గోదాదేవి శ్రీరంగనాథుని వలచి, వలపించుకొంది. ఆమె తిరువిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుని కుమార్తె ఎలా అయిందో, కాత్యాయనీ వ్రతం చేసి శ్రీరంగనాథుని ఎలా చేరిందో, పాశురాలు ఎందుకు రచించిందో అది ఒక అద్భుతమైన చరిత్ర. ఆ విషయాలన్నీ ఎంతో మృదుమధురంగా వివరించారు ప్రముఖ రచయిత్రి డా. పుట్టపర్తి నాగ పద్మిని గారు. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి