💐 *జనవరి 22న సెలవు ప్రకటించాల్సిందే👍*
💐 *హిందువులుగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు అయోధ్య రామయ్య పండుగకు సెలవు అడగలేకపోవడమేమిటి*
💐 అయోధ్య రామయ్య తన ఇంటికి చేరుకుంటున్న శుభవేళ 👍
💐500 సంవత్సరాల నాటి నూరుకోట్ల హిందువులకల నెరవేరిన శుభవేళ
💐
ఇది సగటు హిందూ ఉద్యోగి సంవేదన
💐 చిన్న విషయానికి కలెక్టరేట్ల ముట్టడి మండల స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించే ఉద్యోగ సంఘాలనాయకులు నోర్లు ఎందుకు మూగబోయాయి..
💐 *కమ్యూనిస్టులకు హిందువుల పండుగలు అక్కర్లేదా.*
💐 సాక్షాత్తు అయోధ్య రామయ్య పండుగనే వ్యతిరేకించడమేమిటి.
💐 *ప్రతి హిందువు ఉద్యోగి ఎందుకు ఈ సమయంలో మౌనంగా ఉన్నారు.*
💐 ప్రతి విషయానికి సింహాల్లాగా గర్జించే ఈ ఉద్యోగ సంఘాల నాయకులకు ఇప్పుడు ఏమైంది.
💐ఎవరికి భయపడుతున్నారు...
💐 అన్ని రకాల ఉద్యోగ సంఘాలు నాయకులు కమ్యూనిస్టులలో ఇరుక్కొని పోవడమే కదా.
💐 *ఇంతగా హిందుత్వాన్ని వ్యతిరేకించే సంఘాల్లో మనం కొనసాగడం అవసరమా.*
💐 హిందువుల పై ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే మీ జిల్లాస్థాయి, మీ రాష్ట్రస్థాయిలో ఉండే నాయకులతో మాట్లాడి సెలవులిమ్మని డిమాండ్ చేయండి పేపర్ ప్రకటనలు ఇవ్వండి ఎందుకు మౌనంగా ఉంటారు.
💐 *కమ్యూనిస్టులు స్వాతంత్రం రాక ముందు నుండి హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.*
💐పేరుకు సీతారాం ఏచూరి.
ఈయన పేరులో సీతమ్మ, రామయ్య ఇద్దరు ఉన్నారు
💐 కానీ తను అయోధ్య రామయ్య కార్యక్రమానికి రానే రాను,అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కరాకండిగా చెప్పి ఉన్నారు.
💐 *కాబట్టి కమ్యూనిస్టుల గొడుగు కింద ఉన్నన్నాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు.*
💐 అందులో భాగమే ఈరోజు జనవరి 22న సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి అయోధ్య రామ మందిరం లోనికి వెళుతున్న శుభవేళ హిందువులుగా ఉండి సెలవు అడగలేని దుస్థితి.
💐వాస్తవాలు వినేటప్పుడు కొంతమందికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.కానీ ధర్మం వైపు అడుగు వేయాలని విన్నపం 🙏
💐 ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే అయోధ్య బాల రాముడు తన ఇంటికి చేరుకుంటున్న శుభవేళ ఇది మనందరికీ పెద్ద పండుగ. కాబట్టి దీన్ని సాధించే వరకు మనం అందరం ఉద్యమించాలి ఎటువంటి సంఘాలతో సంబంధం లేదు👍 ఒక హిందువుగా ఆలోచించి ఉద్యమించి నెరవేర్చుకుందాం 👍
💐 ఈ స్టేట్మెంట్ లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి.
ధర్మం అని అనిపిస్తే ధర్మం వైపు ప్రయాణించండి.జైశ్రీరామ్ 👍🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి